News January 30, 2025

పంజాబ్ సీఎం ఇంట్లో రైడ్స్?.. ఈసీ క్లారిటీ

image

ఆప్ నేత, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఇంట్లో సోదాలు జరుగుతున్నాయనే ఆప్ ప్రచారాన్ని ఈసీ వర్గాలు ఖండించాయి. ఢిల్లీలోని మాన్ నివాసంలో ఎలాంటి సోదాలు చేయలేదని పేర్కొన్నాయి. కాగా దేశ రాజధానిలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు మాన్ తన మద్దతుదారులతో కలిసి అక్రమమార్గాలను ఉపయోగిస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపించాయి. ఈ నేపథ్యంలో సోదాలంటూ ప్రచారం జరిగింది.

Similar News

News November 27, 2025

పెద్దపల్లి: ‘వంట సరుకులు ప్రభుత్వమే సరఫరా చేయాలి’

image

వంట సరుకులు ప్రభుత్వమే సరఫరా చేయాలని ఏఐటీయూసీ మధ్యాహ్న భోజన కార్మికుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఎనిమిది రోజులుగా మధ్యాహ్న భోజన కార్మికుల సమ్మెను బుధవారం ఆయన విరమింపజేశారు. అనంతరం పూసాల రమేశ్ అధ్యక్షతన నిర్వహించిన ద్వితీయ మహాసభలో మాట్లాడారు. సమస్యలు పరిష్కరించకుంటే డిసెంబర్ లో సమ్మె చేస్తామన్నారు. సదానందం, సునీల్, లావణ్య కళావతి తదితరులు పాల్గొన్నారు.

ఆ బంగ్లాను రబ్రీదేవి ఖాళీ చేయరు: RJD

image

RJD చీఫ్ లాలూ భార్య రబ్రీదేవి ఉంటున్న నివాసాన్ని ఆమె ఖాళీ చేయరని, ఏం చేసుకుంటారో చేసుకోండని ఆ పార్టీ బిహార్ చీఫ్ మంగానీ లాల్ మండల్ తెలిపారు. జీవితకాల నివాసం కింద ఆ బంగ్లాను కేటాయించినట్లు చెప్పారు. పట్నాలోని అన్నే మార్గ్‌లో CM నివాసం ఎదుట రబ్రీదేవి, లాలూ 2 దశాబ్దాలుగా ఉంటున్నారు. కాగా దాన్ని ఖాళీ చేసి హార్డింజ్ రోడ్ 39 బంగ్లాకు మారాలంటూ ఇటీవల నితీశ్ ప్రభుత్వం ఉత్తర్వులివ్వగా RJD స్పందించింది.