News May 24, 2024
పాక్ రిపోర్టర్‌కి రైనా కౌంటర్

పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిదిని టీ20 ప్రపంచ కప్-2024కు బ్రాండ్ అంబాసిడర్ ICC నియమించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ రిపోర్టర్ సురేశ్ రైనాను Xలో ట్యాగ్ చేశారు. దీనికి రైనా స్పందిస్తూ.. ‘నేను ICC అంబాసిడర్‌ని కాదేమో. కానీ, నా ఇంట్లో 2011 ప్రపంచకప్ ఉంది. మొహాలీలో మా ఆట గుర్తుందా? ఇది మీకు మరపురాని జ్ఞాపకాలను తిరిగి గుర్తుచేస్తుందని ఆశిస్తున్నాను’ అని కౌంటర్ ఇచ్చారు.
Similar News
News November 27, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 27, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News November 27, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


