News October 1, 2024
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

ఏపీలో రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, అనంతపురం, వైయస్ఆర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
Similar News
News November 25, 2025
రామ్, నేను ఒకే రాశిలో పుట్టాం: భాగ్యశ్రీబోర్సే

తాను కలిసి నటించిన హీరోల్లో రామ్‌తో వైబ్ కుదిరిందని హీరోయిన్ భాగ్యశ్రీబోర్సే అన్నారు. తమ ఇద్దరిది ఒకే రాశి(వృషభం) అని చెప్పారు. ‘నటిగా ప్రూవ్ చేసుకోవాల్సింది చాలా ఉంది. ‘కాంత’ మూవీలో రోల్ ఛాలెంజింగ్‌గా అనిపించింది. షూటింగ్ లేని సమయాల్లో ఎక్కువగా ఫ్యామిలీతో గడుపుతా. మొబైల్ స్విచ్ఛాఫ్ చేసి ట్రెక్కింగ్‌కు వెళ్తా’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆమె నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా ఈ నెల 27న రిలీజ్ కానుంది.