News January 4, 2025
రామ్ చరణ్ నాకు తమ్ముడిలాంటివారు: పవన్

చిరంజీవి, సురేఖ తనకు తల్లిదండ్రులతో సమానమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. రామ్ చరణ్ తనకు తమ్ముడు లాంటివారని తెలిపారు. ‘ఎంత ఎదిగినా, ఎంత శక్తిమంతుడైనా ఒదిగి ఉండాలనే దానికి నిదర్శనం రామ్ చరణ్. రాముడి పాదాల దగ్గర ఉండే హనుమంతుడు అర్థం వచ్చేలా రామ్ చరణ్ అనే పేరును మా నాన్న పెట్టారు. చిన్నప్పటి నుంచి ఎంతో క్రమశిక్షణతోనే ఉండేవారు’ అని పేర్కొన్నారు.
Similar News
News December 1, 2025
హైదరాబాద్ NGRIలో ఉద్యోగాలు

HYDలోని CSIR-<
News December 1, 2025
రెండో పెళ్లి చేసుకున్న సినీ ప్రముఖులు వీరే..

సినీ ఇండస్ట్రీలో విడాకులు, పలు కారణాలతో రెండో పెళ్లి చేసుకోవడం కామన్‌గా మారింది. రెండో పెళ్లి చేసుకున్న సినీ ప్రముఖుల జాబితాలో తాజాగా హీరోయిన్ <<18437680>>సమంత<<>> చేరారు. ఈ లిస్టులో సీనియర్ NTR, సూపర్ స్టార్ కృష్ణ, నాగార్జున, హరికృష్ణ, మోహన్ బాబు, మంచు మనోజ్, నాగ చైతన్య, అమలాపాల్, నిర్మాత దిల్ రాజు ఉన్నారు. పవన్ కళ్యాణ్, నటుడు నరేశ్, నటి రాధిక మూడో పెళ్లి చేసుకున్న వారి లిస్టులో ఉన్నారు.
News December 1, 2025
నుదురు వెనక్కి వెళ్లిపోతోందా?

ప్రస్తుతం చాలామంది ఎదుర్కొనే సమస్య హెయిర్ లైన్ రిసీడింగ్. అంటే నుదుటిపై జుట్టు వెనక్కి వెళ్లిపోవడం. దీనివల్ల లుక్ మొత్తం మారిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే కొప్పు గట్టిగా వేయడం, పాపిడి ఎప్పుడూ ఒకవైపే తీయడం వంటివి చేయకూడదు. అప్పుడు వెంట్రుకలపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఇలా జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. అలానే మీరు జుట్టు వేసుకొనేటప్పుడు లూజ్‌గా వెయ్యడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.


