News July 11, 2024
కొత్త దర్శకుడితో రానా మూవీ?

‘విరాట పర్వం’ వచ్చి రెండేళ్లవుతున్నా దగ్గుబాటి రానా మళ్లీ పూర్తి స్థాయి సినిమా చేయలేదు. ఇటీవలే ఆయన కొత్త దర్శకుడు కిశోర్ చెప్పిన కథకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా ఆర్కా మీడియా వర్క్స్ సంస్థ నిర్మాణంలో అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ రెండేళ్లలో రానా ఎక్కువగా గెస్ట్ పాత్రల్లోనే కనిపించారు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


