News December 2, 2024
బాలికపై అత్యాచారం.. ఉపాధ్యాయుడికి మరణించే వరకూ జైలు శిక్ష

AP: బాలికపై అత్యాచారం కేసులో ఓ ఉపాధ్యాయుడికి ఒంగోలు పోక్సో కోర్టు కఠిన శిక్ష విధించింది. నిందితుడు అప్సర్ బాషాకు మరణించే వరకూ జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. అంతేకాకుండా రూ.25వేల జరిమానా విధించింది. బాధితురాలికి రూ.7లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 2017లో ఈ ఘటన జరగగా తాజాగా తీర్పు వెలువడింది.
Similar News
News November 28, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 28, శుక్రవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 5.12 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.