News March 13, 2025

రష్మిక సంచలనం.. రెండేళ్లలో ₹3,300 కోట్లు!

image

సినీ పరిశ్రమలో రష్మిక మందన్నా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారారు. యానిమల్, పుష్ప-2, ఛావా సినిమాలు భారీ కలెక్షన్లు రాబట్టడమే ఇందుకు కారణం. గత రెండేళ్లలో రష్మిక నటించిన సినిమాలు వరల్డ్ వైడ్‌గా ₹3,300 కోట్లు వసూలు చేశాయి. హిందీలోనే దాదాపు ₹1850కోట్లు రాబట్టాయి. దీంతో దీపిక, అలియా భట్ వంటి స్టార్ల కంటే రష్మికకే ఎక్కువ సక్సెస్ దక్కింది. ప్రస్తుతం ఆమె సల్మాన్‌ ‘సికందర్’, ధనుష్ ‘కుబేర’లో నటిస్తున్నారు.

Similar News

News February 7, 2026

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి: కలెక్టర్

image

గ్రామాల్లో మంజూరైన ఇందిరమ్మ గృహాల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశించారు. శుక్రవారం వర్గల్ ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి ప్రతి ఇల్లు గ్రౌండింగ్ కావాలని స్పష్టం చేశారు. ఇళ్లు కట్టుకోని వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. నిర్మాణాల పురోగతిని నిరంతరం పర్యవేక్షిస్తూ, పూర్తి కాగానే ఫోటోలు అప్‌లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు.

News February 7, 2026

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాల బాలికల వాలీబాల్ జట్టు ఎంపిక

image

కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని మినీ స్టేడియంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బాలబాలికల ట్రయల్స్ వాలీబాల్ ఎంపిక ఈనెల 8న ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి తెలిపారు. 1 జనవరి 2005 నుంచి జన్మించిన వారు ఒరిజినల్ SSC మెమో, బోనాఫైడ్ సర్టిఫికేట్ తీసుకురావాలి తెలిపారు. కార్యదర్శి మల్లేష్ గౌడ్, కోశాధికారి గంగారెడ్డి, కమ్మర్ పల్లి అధ్యక్షుడు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.