News April 4, 2024
RCB అభిమానులు నాకు మద్దతిచ్చారు: మయాంక్

తన అద్భుతమైన బౌలింగ్‌తో RCB కీలక బ్యాటర్ల వికెట్లు తీసిన లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ మయాంక్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘RCBకి భారీగా అభిమానులున్నారు. వారంతా జట్టుకు ఎంతో లాయల్‌గా ఉంటారు. నేను వికెట్లు తీసిన తర్వాత బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు వారు నన్ను సపోర్ట్ చేయడం ఎంతో నచ్చింది. అభిమానులందరూ నాకు మద్దతిచ్చారు’ అని చెప్పారు.
Similar News
News November 18, 2025
ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానించొద్దు: ఒమర్ అబ్దుల్లా

ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్‌తో సంబంధమున్న అందరినీ కఠినంగా శిక్షించాలని J&K CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అదే సమయంలో అమాయక పౌరులను వేధించొద్దన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింని అనుమానించొద్దని నార్త్ జోన్ CMల సమావేశంలో కోరినట్లు చెప్పారు. పేలుళ్ల నేపథ్యంలో కశ్మీరీ పౌరులను టెర్రరిస్టు సింపథైజర్లుగా భావించరాదన్నారు. నౌగామ్ PS పేలుడు బాధితుల్ని ఆయన పరామర్శించారు.