News May 4, 2024

RCBvsGT: ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్

image

బెంగళూరు, గుజరాత్ ఫ్యాన్స్‌కు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇవాళ్టి మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని తెలిపింది. శుక్రవారం అక్కడ భారీ వర్షం కురిసింది. దీంతో చిన్నస్వామి స్టేడియంలో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఇవాళ ఆకాశం మేఘావృతమై ఉన్నా వర్షం పడే ఛాన్స్ లేదంది. కాగా ఇప్పటివరకు ఇరుజట్లు చెరో 10 మ్యాచులాడగా GT నాలుగు, RCB మూడింట్లో గెలిచాయి. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే గుజరాత్‌కి ఈ మ్యాచ్ కీలకం.

Similar News

News November 18, 2025

ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానించొద్దు: ఒమర్ అబ్దుల్లా

image

ఢిల్లీ బాంబు బ్లాస్ట్‌ కేసులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్‌తో సంబంధమున్న అందరినీ కఠినంగా శిక్షించాలని J&K CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అదే సమయంలో అమాయక పౌరులను వేధించొద్దన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింని అనుమానించొద్దని నార్త్ జోన్ CMల సమావేశంలో కోరినట్లు చెప్పారు. పేలుళ్ల నేపథ్యంలో కశ్మీరీ పౌరులను టెర్రరిస్టు సింపథైజర్లుగా భావించరాదన్నారు. నౌగామ్ PS పేలుడు బాధితుల్ని ఆయన పరామర్శించారు.