News July 14, 2024

RDT సేవలు స్ఫూర్తిదాయకం: మంత్రి లోకేశ్

image

AP: విన్సెంట్ ఫెర్రర్ 1969లో ప్రారంభించిన రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్(RDT) ఆధ్వర్యంలో 3 వేల గ్రామాలకు సేవలు అందుతున్నాయని మంత్రి లోకేశ్ కొనియాడారు. ప్రభుత్వానికి సమాంతరంగా వారి సేవలు ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ఇవాళ తనను కలిసిన విన్సెంట్‌ను మంత్రి సత్కరించారు. ఉపాధి కల్పన, మహిళా సాధికారత, యువతకు నైపుణ్య శిక్షణ తదితర కార్యక్రమాలకు సహకారం అందించాలని లోకేశ్ కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు.

Similar News

News November 18, 2025

తెలంగాణ న్యూస్ అప్డేట్స్

image

*ఈ నెల 25న మరోసారి రాష్ట్ర క్యాబినెట్ భేటీ. 50% రిజర్వేషన్‌పై నివేదిక ఇవ్వాలని డెడికేషన్ కమిషన్‌కు క్యాబినెట్ సిఫార్సు.
* రైతులు, మిల్లర్ల సమస్యలపై చర్చించేందుకు రాష్ట్రానికి రావాలని సీసీఐకి మంత్రి తుమ్మల విజ్ఞప్తి.
* అసదుద్దీన్ ఒవైసీ మాతో కలిసి ఉన్నా లేకపోయినా చేతి గుర్తుకు మద్దతు ఇచ్చారు. ప్రభుత్వంతో కలిసి ఉన్నామని చెప్పకనే చెప్పారు. పరిస్థితులను బట్టి రాజకీయాలు మారుతాయి: PCC చీఫ్ మహేశ్ కుమార్

బిహార్ కొత్త ఎమ్మెల్యేల్లో 40% మందికి డిగ్రీల్లేవ్

image

బిహార్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో దాదాపు 40 శాతం మందికి డిగ్రీ కూడా లేదు. 32 శాతం మంది మాత్రమే గ్రాడ్యుయేట్లు ఉన్నారు. పీజీ చేసిన వాళ్లు 28 శాతం ఉన్నారు. 192 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిరిగి పోటీ చేయగా 111 మంది మళ్లీ గెలిచారు. ఇక 12 శాతం మంది మహిళలు (29) ఎన్నికయ్యారు. గతేడాదితో పోలిస్తే (26) కాస్త ఎక్కువ. ఈ విషయాలను PRS Legislative Research సంస్థ తాజాగా వెల్లడించింది.