News October 31, 2024

ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణకు సిద్ధమే.. కానీ: ఖాసిమ్

image

నస్రల్లా స్థానంలో హెజ్బొల్లా చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన నయీమ్ ఖాసిమ్ తొలిసారి ప్రసంగించారు. ఇజ్రాయెల్‌పై పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు. ఆ దేశం దురాక్రమణను ఆపి తమకు అనుకూలమైన షరతులకు ఒప్పుకుంటే కాల్పుల విరమణకు సిద్ధమేనని తెలిపారు. అందుకోసం తామేమీ అడుక్కోబోమని స్పష్టం చేశారు. నస్రల్లా అనుసరించిన వార్ ప్లాన్‌కు కట్టుబడి ఉంటామన్నారు. కాగా ఈ కొత్త చీఫ్ ఎంతో కాలం ఉండరని ఇజ్రాయెల్ హెచ్చరించింది.

Similar News

News January 31, 2026

శుభ సమయం (31-1-2026) శనివారం

image

➤ తిథి: శుద్ధ త్రయోదశి ఉ.07.42 వరకు
➤ నక్షత్రం: పునర్వసు రా.1.41 వరకు
➤ శుభ సమయాలు: ఉ.8.04-8.26, ఉ.10.18-మ.01.07, మ.2.03-మ.2.19 వరకు తిరిగి సా.4.52-సా.5.48
➤ రాహుకాలం: ఉ.09.00-ఉ.10.30
➤ యమగండం: మ.01.30-మ.3.00
➤ దుర్ముహూర్తం: ఉ.06.34-ఉ.08.03
➤ వర్జ్యం: మ.02.20-మ.3.50
➤ అమృత ఘడియలు: రా.11.25-రా.12.56 వరకు

News January 31, 2026

శుభ సమయం (31-1-2026) శనివారం

image

➤ తిథి: శుద్ధ త్రయోదశి ఉ.07.42 వరకు
➤ నక్షత్రం: పునర్వసు రా.1.41 వరకు
➤ శుభ సమయాలు: ఉ.8.04-8.26, ఉ.10.18-మ.01.07, మ.2.03-మ.2.19 వరకు తిరిగి సా.4.52-సా.5.48
➤ రాహుకాలం: ఉ.09.00-ఉ.10.30
➤ యమగండం: మ.01.30-మ.3.00
➤ దుర్ముహూర్తం: ఉ.06.34-ఉ.08.03
➤ వర్జ్యం: మ.02.20-మ.3.50
➤ అమృత ఘడియలు: రా.11.25-రా.12.56 వరకు

News January 31, 2026

శుభ సమయం (31-1-2026) శనివారం

image

➤ తిథి: శుద్ధ త్రయోదశి ఉ.07.42 వరకు
➤ నక్షత్రం: పునర్వసు రా.1.41 వరకు
➤ శుభ సమయాలు: ఉ.8.04-8.26, ఉ.10.18-మ.01.07, మ.2.03-మ.2.19 వరకు తిరిగి సా.4.52-సా.5.48
➤ రాహుకాలం: ఉ.09.00-ఉ.10.30
➤ యమగండం: మ.01.30-మ.3.00
➤ దుర్ముహూర్తం: ఉ.06.34-ఉ.08.03
➤ వర్జ్యం: మ.02.20-మ.3.50
➤ అమృత ఘడియలు: రా.11.25-రా.12.56 వరకు