News November 2, 2024
RECORD: ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదిన పంత్

భారత బ్యాటింగ్ సెన్సేషన్ పంత్ అరుదైన రికార్డు సృష్టించారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కేవలం 36 బంతుల్లోనే 50 రన్స్ కొట్టారు. దీంతో NZపై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఇండియన్ క్రికెటర్‌గా నిలిచారు. దీంతో జైస్వాల్(పుణేలో 41బంతుల్లో) రికార్డు బ్రేకయ్యింది. కాగా ఆ తర్వాత నెమ్మదించిన పంత్ 59 బంతుల్లో 60 రన్స్ చేసి ఔటయ్యారు. అందులో 8 ఫోర్లు, 2 సిక్సర్లున్నాయి.
Similar News
News November 24, 2025
సౌదీ బస్సు ప్రమాదం.. మృత్యుంజయుడిని కలిసిన ప్రభుత్వ బృందం

సౌదీలో ఈ నెల 17న జరిగిన బస్సు ప్రమాదంలో HYDకు చెందిన 46 మంది ఉమ్రా యాత్రికులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ <<18316836>>షోయబ్ను<<>> సౌదీలో TG ప్రభుత్వ ప్రతినిధుల బృందం పరామర్శించింది. మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ నేతృత్వంలో MLA మాజిద్ హుస్సేన్, ప్రభుత్వ కార్యదర్శి (మైనారిటీ సంక్షేమం) బి.షఫియుల్లా అతని ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.