News December 6, 2024
RECORD: గంటలో లక్షకు పైగా టికెట్లు అమ్మకం

అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సంచలన మీద సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా బుక్ మై షోలో గంటలోనే లక్షకు పైగా టికెట్లు బుక్ అయ్యాయి. దీంతో ఈ ఘనత అందుకున్న తొలి చిత్రంగా నిలిచినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే BMSలో అత్యధిక టికెట్లు ప్రీ సేల్ జరిగిన చిత్రంగా ఈ మూవీ చరిత్ర సృష్టించింది.
Similar News
News December 13, 2025
హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలకు అప్లై చేశారా?

హైదరాబాద్ <
News December 13, 2025
భార్యాభర్తల్లో బీపీ ప్రభావం ఎలా ఉంటుందంటే?

దంపతుల్లో ఏ ఒక్కరికి అధిక రక్త పోటు ఉన్నా రెండో వ్యక్తికి అది వచ్చే అవకాశముందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. హైబీపీ ఉన్న వారిని వివాహం చేసుకున్న మహిళలు ఈ వ్యాధి బారినపడటానికి 19శాతం ఎక్కువ అవకాశం ఉన్నట్లు మిచిగాన్, ఎమోరీ, కొలంబియా విశ్వవిద్యాలయాల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. చైనా, భారత్ దేశాల్లో ఈ పరిస్థితి బలంగా, ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో కనుగొన్నారు.
News December 13, 2025
ప్రసార భారతిలో కాస్ట్ ట్రైనీ పోస్టులు

<


