News December 15, 2024

రికార్డు: సైబర్ బాధితులకు రూ.155.22 కోట్లు రిఫండ్

image

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మెగా లోక్ అదాలత్‌లో 4,893 మంది బాధితులకు రూ.33.27 కోట్లు రిఫండ్ చేసింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది డిసెంబర్ 15 వరకు 17,210 మంది బాధితులకు 155.22 కోట్లు రిఫండ్ చేసింది. గత ఏడాది కంటే రూ.27.2 కోట్లు అదనంగా రికవరీ చేయగా ఇది ఒక రికార్డని పేర్కొంది.

Similar News

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.