News July 19, 2024
బిల్కిస్ బానో దోషుల పిటిషన్ తిరస్కరణ

బిల్కిస్ బానో కేసులో దోషులు రాధేశైమ్, రాజుభాయ్ల పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. రెమిషన్(శిక్ష కాలం తగ్గింపు) వచ్చే వరకు బెయిల్ ఇవ్వాలని కోరగా కోర్టు నిరాకరించింది. 2002 గోద్రా అల్లర్ల సమయంలో గర్భిణీ అయిన బిల్కిస్పై గ్యాంగ్ రేప్ జరిగింది. ఈ కేసులో 14ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న 11 మందిని 2022లో గుజరాత్ GOVT విడుదల చేసింది. కాగా వారి విడుదల చెల్లదని JAN 8న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
Similar News
News December 10, 2025
కడప: టెట్ పరీక్ష.. ఈ నంబర్లు సేవ్ చేసుకోండి

కడప జిల్లాలో ఇవాళ్టి నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. జిల్లాలో 15,082 మందికి 8 పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేశారు. ఏవైనా బ్బందులు ఉంటే 9959322209, 9849900614, 9948121966 నంబర్లకు సంప్రదించాలని DEO శంషుద్దీన్ సూచించారు. ప్రతిరోజు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలన్నారు.
News December 10, 2025
సుందర్ పిచాయ్తో మంత్రి లోకేశ్ భేటీ

US పర్యటనలో ఉన్న మంత్రి లోకేశ్ గూగుల్ CEO సుందర్ పిచాయ్తో భేటీ అయ్యారు. విశాఖలో AI డేటా సెంటర్ పురోగతిపై చర్చించారు. రాష్ట్రంలో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, టెస్టింగ్ యూనిట్ను ఏర్పాటు చేయాలని లోకేశ్ కోరారు. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పొరేషన్ ద్వారా డేటా సెంటర్-సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ను ప్రోత్సహించాలన్నారు. సంస్థలో వీటిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుందర్ పిచాయ్ తెలిపారు.
News December 10, 2025
IOCLలో 509 పోస్టులకు నోటిఫికేషన్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<


