News January 2, 2025

రేవ్ పార్టీ కేసులో నటి హేమకు రిలీఫ్!

image

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమకు కర్ణాటక హైకోర్టు ఊరటనిచ్చింది. ఆమెపై పోలీసులు చేపట్టిన విచారణపై స్టే విధించింది. డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో గత ఏడాది జులై 3న ఆమె అరెస్టవ్వగా 10 రోజులకు బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని హేమ కోర్టును ఆశ్రయించగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

Similar News

News November 25, 2025

పోలీసుల రూల్స్ కేవలం హిందువులకేనా?: రాజాసింగ్

image

TG: అయ్యప్ప మాల వేసుకున్న హైదరాబాద్ కంచన్‌బాగ్ ఎస్సైకి ఉన్నతాధికారులు మెమో జారీ చేయడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. పోలీసుల రూల్స్ కేవలం హిందువులకే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ముస్లిం సోదరులకు ఫ్రీడమ్ ఇచ్చి హిందూ పోలీసులకు ఎందుకు ఇవ్వట్లేదని నిలదీశారు. రంజాన్ సమయంలో ఇలాంటి రూల్స్ ఎందుకు పెట్టరని మండిపడ్డారు. చట్టాలు అందరికీ సమానంగా ఉండాలని సూచించారు.

News November 25, 2025

వాస్తు శాస్త్రం ప్రకారం.. పడక గది ఏ దిశలో ఉంటే మంచిది?

image

ఇంటి విస్తీర్ణంతో సంబంధం లేకుండా పెద్దవారి ప్రధాన పడక గది నైరుతి దిశలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పిల్లల గది వాయువ్య దిశలో ఉండటం మంచిదని చెబుతున్నారు. ‘ఈ దిశల అమరిక నిద్ర నాణ్యతను పెంచుతుంది. నిద్ర సుఖాన్ని మెరుగుపరుస్తుంది. నైరుతి స్థిరత్వాన్ని ఇవ్వగా, వాయువ్యం చైతన్యానికి మద్దతునిస్తుంది’ అని ఆయన వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>