News March 8, 2025
పోసానికి రిమాండ్.. అన్ని ప్రాంతాలకు తిప్పుతున్నారని ఆవేదన

AP: పోసాని కృష్ణమురళికి విజయవాడ చీఫ్ మెట్రో పాలిటన్ కోర్టు ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. తనపై అక్రమంగా కేసు పెట్టారని పోసాని న్యాయాధికారికి చెప్పారు. ఒకే రకమైన కేసులతో అన్ని ప్రాంతాలకు తిప్పుతున్నారని, తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని తెలిపారు. కాగా ఈ ఉదయం పీటీ వారెంట్‌తో పోసానిని కర్నూలు నుంచి విజయవాడకు తీసుకొచ్చారు. తాజాగా రిమాండ్ విధించడంతో ఆయనను తిరిగి కర్నూలు జైలుకు తరలించనున్నారు.
Similar News
News April 2, 2026
గ్రూప్-1 నియామకాల పిటిషన్ డిస్మిస్

TG: గ్రూప్-1 నియామకాల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పరీక్షలో అక్రమాలు కనిపించలేదని గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయని, తమ వాదనలు పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు తీర్పు ఇచ్చిందని పలువురు అభ్యర్థులు SCని ఆశ్రయించారు. ఈ క్రమంలో TGPSCలో అక్రమాలు జరగలేదని, నియామకాలు సరిగ్గానే జరిగాయని పిటిషన్‌ను SC డిస్మిస్ చేసింది.