News October 1, 2024
రేవంత్ సైకోలా వ్యవహరిస్తున్నారు: ఈటల

TG: హైడ్రా విషయంలో CM రేవంత్ తీరుపై BJP MP ఈటల విమర్శలు గుప్పించారు. రేవంత్ ఓ సైకోలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఆయనకు చట్టాలు, జడ్జీలపై నమ్మకం లేదన్నారు. హైడ్రా విషయంలో రేవంత్కు హైకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. చట్టంపై గౌరవం ఉంటే సీఎం రేవంత్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మోసం చేసే వారినే ప్రజలు నమ్ముతారని గతంలో చెప్పిన రేవంత్ ఇప్పుడు నిజంగానే వారిని మోసం చేస్తున్నారన్నారు.
Similar News
News November 18, 2025
తెలంగాణ న్యూస్ అప్డేట్స్

*ఈ నెల 25న మరోసారి రాష్ట్ర క్యాబినెట్ భేటీ. 50% రిజర్వేషన్పై నివేదిక ఇవ్వాలని డెడికేషన్ కమిషన్కు క్యాబినెట్ సిఫార్సు.
* రైతులు, మిల్లర్ల సమస్యలపై చర్చించేందుకు రాష్ట్రానికి రావాలని సీసీఐకి మంత్రి తుమ్మల విజ్ఞప్తి.
* అసదుద్దీన్ ఒవైసీ మాతో కలిసి ఉన్నా లేకపోయినా చేతి గుర్తుకు మద్దతు ఇచ్చారు. ప్రభుత్వంతో కలిసి ఉన్నామని చెప్పకనే చెప్పారు. పరిస్థితులను బట్టి రాజకీయాలు మారుతాయి: PCC చీఫ్ మహేశ్ కుమార్

బిహార్ కొత్త ఎమ్మెల్యేల్లో 40% మందికి డిగ్రీల్లేవ్

బిహార్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో దాదాపు 40 శాతం మందికి డిగ్రీ కూడా లేదు. 32 శాతం మంది మాత్రమే గ్రాడ్యుయేట్లు ఉన్నారు. పీజీ చేసిన వాళ్లు 28 శాతం ఉన్నారు. 192 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిరిగి పోటీ చేయగా 111 మంది మళ్లీ గెలిచారు. ఇక 12 శాతం మంది మహిళలు (29) ఎన్నికయ్యారు. గతేడాదితో పోలిస్తే (26) కాస్త ఎక్కువ. ఈ విషయాలను PRS Legislative Research సంస్థ తాజాగా వెల్లడించింది.