News April 5, 2024

రేవంత్‌రెడ్డినీ అరెస్టు చేస్తారు: ఆప్ ఎంపీ

image

లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైలు నుంచి విడుదలైన AAP ఎంపీ సంజయ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి(TG)తో పాటు స్టాలిన్(TN), భగవంత్‌మాన్(PB) వంటి బీజేపీయేతర సీఎంలను కేంద్రం అరెస్టు చేయిస్తుందని ఆరోపించారు. వారందరితో సీఎం పదవులకు రాజీనామా చేయించేందుకు BJP సిద్ధమవుతోందన్నారు. దేశంలో నియంతృత్వం మొదలైందనడానికి ఢిల్లీ, ఝార్ఖండ్ సీఎంలను జైలుకు పంపడమే నిదర్శమని ఆయన అన్నారు.

Similar News

News November 22, 2025

టుడే టాప్ న్యూస్

image

* ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇళ్లు: CM CBN
* AP టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
* రేవంత్ ప్రభుత్వం 9,300 ఎకరాల భూ కుంభకోణానికి తెరలేపింది: KTR
* G-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు SA చేరుకున్న ప్రధాని మోదీ
* జట్టుకు గిల్ దూరం.. రెండో టెస్టుకు కెప్టెన్‌గా రిషబ్ పంత్
* అమలులోకి వచ్చిన కొత్త లేబర్ కోడ్స్
* దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ క్రాష్.. పైలట్ మృతి