News November 2, 2024
REWIND: ఎర్రన్నాయుడు మృతి చెంది నేటికి 12 ఏళ్లు

కింజరాపు ఎర్రన్నాయుడు మృతి చెంది నేటికి సరిగ్గా 12 ఏళ్లు అయింది. అది 2012 NOV 1వ తేదీ అర్ధరాత్రి 1 గంట పలు కార్యక్రమాలకు హాజరై శ్రీకాకుళం తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రి 2 గంటల సమయంలో రణస్థలానికి సమీపంలోని యూటర్న్ తీసుకుంటున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఎర్రన్నాయుడు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. శ్రీకాకుళం కిమ్స్‌కి తరలించారు. అంబులెన్స్‌లో ఆక్సిజన్ లేకపోవడంతో పరిస్థితి విషమించి 2న కన్నుమూశారు.
Similar News
News November 29, 2025
SKLM: టెన్త్ పబ్లిక్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

10వ తరగతి పబ్లిక్ పరీక్ష ఫీజులు చెల్లించేందుకు డిసెంబర్ 6 వరకు గడువు తేదీ పెంచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కే.రవిబాబు శుక్రవారం ఓ ప్రకటనలు తెలిపారు. రూ.50 ఫైన్‌తో డిసెంబర్ 7 నుంచి 9 వరకు, రూ,200 ఫైన్‌తో 10 నుంచి 12వ తేదీ వరకు ఫీజ్ చెల్లించవచ్చన్నారు. రూ.500 ఫైన్‌తో 13 నుంచి డిసెంబర్ 15 వరకు
ఫీజ్ చెల్లించవచ్చని పేర్కొన్నారు.