News April 12, 2025

REWIND: వనజీవి రామయ్యకు యాక్సిడెంట్.. ఏం చేశారంటే..

image

రెండేళ్ల క్రితం తన ఇంటి ఎదుట రోడ్డు దాటుతుండగా వనజీవి రాయమ్యను ఓ వ్యక్తి బైక్‌తో ఢీకొట్టాడు. అయితే ప్రమాదానికి కారకుడైన వ్యక్తికి రామయ్య అరుదైన శిక్ష విధించారు. అతడిని క్షమించి కేసు పెట్టకుండా 100 మొక్కలను నాటాలని సూచించారు. దీంతో పోలీసులు సదరు వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఒక్క సంఘటన చాలదా వనజీవికి ప్రకృతి అంటే ఎంత ప్రేమో..!

Similar News

News February 7, 2026

NZB: మున్సిపల్ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు: కలెక్టర్

image

నిజామాబాద్‌తో పాటు ఇన్‌ఛార్జ్ జిల్లా ఎన్నికల అధికారి హోదాలో కామారెడ్డి జిల్లాలో కూడా మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు సూచనలు చేయగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. చేసిన ఏర్పాట్లు గురించి వివరించారు.

ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

image

*అండర్-19 ప్రపంచకప్ విజేతగా భారత్
*శ్రీశైలం ఆలయ ప్రసాదంలోనూ కల్తీ నెయ్యి: సీఎం CBN
*TTD నెయ్యిలో జంతువుల కొవ్వులు కలవలేదని సీబీఐ చెప్పింది: జగన్
*KCRను జైల్లో వేయకుండా కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు?: CM రేవంత్
*తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం రద్దు
*అగ్ని-3 సక్సెస్.. 3వేల KM దూరంలో ఉన్నా ధ్వంసమే!
*పాకిస్థాన్‌లో సూసైడ్ బాంబింగ్.. 69 మంది మృతి