News October 8, 2024

REWIND: మరణంలోనూ వీడని అక్కాచెల్లెళ్ల బంధం

image

ఇజ్రాయెల్‌ పైకి హమాస్‌ దాడి చేసి ఏడాది పూర్తయింది. ఈదాడిలో ఇద్దరు అక్కాచెల్లెలు మరణించిన ఘటనను గుర్తుచేస్తూ ‘ఇజ్రాయెల్’ ట్వీట్ చేసింది. ‘ఇద్దరు అక్కాచెల్లెళ్లకు సంబంధించిన కథ ఇది. వీరిద్దరూ కలిసి జీవిస్తూ, కలిసి నృత్యం చేస్తూ, కలిసి మరణించారు. ఓ మ్యూజికల్ ఫెస్టివల్‌పై హమాస్ జరిపిన దాడిలో ఇద్దరు సోదరీమణులు దుర్మరణం చెందారు. జీవితంలో ఎప్పటికీ విడిపోని వీరు మరణంలోనూ కలిసే ఉన్నారు’ అని పేర్కొంది.

Similar News

News November 17, 2025

హనుమాన్ చాలీసా భావం – 12

image

రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ||
హనుమంతుడు చేసిన సాయానికి రాముడు ఆయనను ఎంతో మెచ్చుకున్నారు. ‘నీవు నాకు నా ప్రియమైన తమ్ముడైన భరతునితో సమానమైన ఆప్తుడివి’ అని ప్రకటించారు. ఇది ఆంజనేయుడి సేవ, నిస్వార్థ భక్తికి శ్రీరాముడు ఇచ్చిన గుర్తింపు. నిజమైన సేవకు, భక్తికి దేవుడి అనుగ్రహం, అపారమైన గౌరవం దక్కుతాయనడానికి ఇదే నిదర్శనం. <<-se>>#HANUMANCHALISA<<>>

News November 17, 2025

సజ్జనార్ చర్యలతో భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు: పవన్ కళ్యాణ్

image

ఐబొమ్మ, బప్పం సైట్ల నిర్వాహకుడిని HYD పోలీసులు అరెస్టు చేయడం, అతనితోనే వాటిని మూయించడం స్వాగతించదగ్గ పరిణామమని AP Dy.CM పవన్ అన్నారు. ‘పైరసీతో చిత్ర పరిశ్రమ నష్టపోతోంది. మూవీ విడుదలే ఒక మహాయజ్ఞంగా మారిన తరుణంలో పైరసీని కట్టడి చేయడం సాధ్యం కావట్లేదు. సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో కదలిక తీసుకువచ్చింది. ఆయన తీసుకుంటున్న చర్యలు భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయి’ అని పేర్కొన్నారు.