News January 1, 2025
న్యూ ఇయర్‌కు ఆర్జీవీ తీర్మానాలివే.. కానీ

న్యూ ఇయర్ సందర్భంగా దర్శకుడు ఆర్జీవీ తనదైన శైలిలో విషెస్ చెప్పారు. కొత్త సంవత్సరంలో పలు తీర్మానాల్ని ఎంచుకున్నట్లు ట్విటర్లో తెలిపారు. ‘వివాదాలకు దూరంగా ఉంటాను. ఫ్యామిలీ మ్యాన్ అవుతాను. దేవుడికి భయపడతాను. ప్రతి ఏడాది ‘సత్య’ వంటి 10 సినిమాలు తీస్తాను. అమ్మాయిల్ని చూడను. ట్వీట్స్ చేయను. వోడ్కా మానేస్తాను. ఇవి చేస్తానని నా మీద తప్ప అందరిపైనా ఒట్టేస్తున్నాను. హ్యాపీ ఓల్డ్ ఇయర్’ అని ట్వీట్ చేశారు.
Similar News
News November 18, 2025
ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానించొద్దు: ఒమర్ అబ్దుల్లా

ఢిల్లీ బాంబు బ్లాస్ట్ కేసులో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్తో సంబంధమున్న అందరినీ కఠినంగా శిక్షించాలని J&K CM ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. అదే సమయంలో అమాయక పౌరులను వేధించొద్దన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింని అనుమానించొద్దని నార్త్ జోన్ CMల సమావేశంలో కోరినట్లు చెప్పారు. పేలుళ్ల నేపథ్యంలో కశ్మీరీ పౌరులను టెర్రరిస్టు సింపథైజర్లుగా భావించరాదన్నారు. నౌగామ్ PS పేలుడు బాధితుల్ని ఆయన పరామర్శించారు.