News November 9, 2024
రింకూని సరిగ్గా వినియోగించుకోవడం లేదు: ఆకాశ్ చోప్రా

సౌతాఫ్రికాతో T20 సిరీస్‌లో రింకూ సింగ్‌ను ఆరో స్థానంలో పంపించడాన్ని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆక్షేపించారు. జట్టు అతణ్ని సరిగ్గా వినియోగించుకోలేకపోతోందని అభిప్రాయపడ్డారు. ‘టాపార్డర్, పవర్ ప్లేలో అతను రాణించగలడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆదుకున్న సందర్భాలున్నాయి. రింకూని నం.4లో ఎందుకు ఆడించొద్దు? తను ఫినిషర్ మాత్రమే కాదు.. మ్యాచ్‌ను మలుపు తిప్పగల సమర్థుడు’ అని అన్నారు.
Similar News
News November 18, 2025
తెలంగాణలో అతిపెద్ద BESS సౌర ప్రాజెక్టు

TG: బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)తో 1500 MW సౌర విద్యుత్ ప్లాంట్ రాష్ట్రంలో ఏర్పాటుకానుంది. కేంద్రం ఆమోదించిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఇది. మహేశ్వరం, చౌటుప్పల్ ప్రాంతాల్లో TGGENCO ఈ ప్లాంట్లను అభివృద్ధి చేస్తుంది. ఈమేరకు ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి GO విడుదల చేశారు. దీని ద్వారా అందే విద్యుత్ యూనిట్ ధర ₹2.90 మాత్రమే. ఇప్పటికే AP, గుజరాత్, ఛత్తీస్గఢ్ ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాయి.

BELలో 52 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<