News January 26, 2026
RITESలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
Similar News
News February 18, 2026
SRCL: ‘ఓటరు ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి’

ఓటరు ప్రోజెని మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్‌లోని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్షించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయం నుంచి ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరై, మ్యాపింగ్ నిర్వహణపై వివరాలను వెల్లడించారు.
News February 18, 2026
పెద్దపల్లి: రైతు పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్

ప్రభుత్వ పథకాలు రైతులకు సమర్థంగా అందేలా చూడాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వ్యవసాయ శాఖపై సమీక్షించిన ఆయన.. ఎరువుల బుకింగ్ యాప్ ద్వారా ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేయాలని సూచించారు. రైతు బీమా, ఫార్మర్ రిజిస్టర్‌లో అర్హులందరినీ నమోదు చేయించాలని, పథకాల అమలులో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు.
News February 18, 2026
జగిత్యాల: 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

జగిత్యాల జిల్లాలో 2027 జూలై 23 నుంచి ప్రారంభం కానున్న గోదావరి పుష్కరాల కోసం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం ధర్మపురి, రాయపట్నం, కోటిలింగాల ఘాట్లను పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం శాశ్వత మౌలిక వసతులు, రోడ్లు, విద్యుత్, తాగునీరు మరియు పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ధర్మపురి, కోటిలింగాల ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించారు.


