News October 29, 2024

రోహిత్ అద్భుతమైన నాయకుడు: శిఖర్ ధవన్

image

టీమ్ ఇండియాను నడిపించడంలో రోహిత్ శర్మ అద్భుతంగా పనిచేస్తున్నారని మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్ కొనియాడారు. ‘గెలుపోటములే కెప్టెన్సీకి కొలమానాలు కాదు. జట్టులో నాయకుడికి ఉండే గౌరవం, బంధం వంటివన్నీ కీలకమే. న్యూజిలాండ్ సిరీస్ ఓడినంత మాత్రాన భారత జట్టు స్థాయి తగ్గిపోలేదు. మన ఆటగాళ్లందరూ చాలా ప్రొఫెషనల్స్. ఆస్ట్రేలియా సిరీస్‌లో కచ్చితంగా పుంజుకుంటారు’ అని ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 27, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 27, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.28 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.04 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.04 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.40 గంటలకు
✒ ఇష: రాత్రి 6.56 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.