News March 7, 2025
రోహిత్ అలా సంతృప్తి పడిపోకూడదు: గవాస్కర్

వన్డేల్లో జట్టుకు వేగంగా ఆరంభాల్ని ఇచ్చేందుకు రోహిత్ దూకుడుగా ఆడి ఔట్ కావడం సరికాదని మాజీ క్రికెటర్ గవాస్కర్ అన్నారు. ‘రోహిత్‌కు ఉన్న ప్రతిభకు ఈ ఆట కరెక్ట్ కాదు. అతడిలాంటి ఆటగాడు క్రీజులో ఓ 25 ఓవర్లు ఆడి కుదురుకుంటే ప్రభావం ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. ఈ 20-30 రన్స్‌కే అతడు తృప్తి పడిపోకూడదు. రోహిత్ ఎక్కువ సేపు ఉంటే మ్యాచ్‌పై తన ఇంపాక్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News November 18, 2025
NABFINSలో ఉద్యోగాలు

<
News November 18, 2025
తిరుమల వైభవాన్ని చాటే మహాద్వార గోపురం

శ్రీవారి ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారమే మహద్వార గోపురం. దీన్నే ముఖద్వారం, పడికావలి గోపురమని కూడా అంటారు. సుమారు 13వ శతాబ్దంలో నిర్మించిన ఈ గోపురం 50ft ఎత్తుతో, 5 అంతస్తులతో ఉంటుంది. దీని శిఖరంపై 7 కలశాలు అలరారుతుంటాయి. మహాప్రాకారానికి తొలి ప్రవేశ ద్వారం ఇదే. అద్భుతమైన ఈ శిల్పకళా రూపం, భక్తులకు స్వామి దర్శనానికి ముందు ఆధ్యాత్మిక అనుభూతిని అందించి, ఆలయ దివ్య వైభవానికి అద్దం పడుతుంది. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 18, 2025
NABFINSలో ఉద్యోగాలు

<


