News May 1, 2024
WC గెలవడంలో రోహిత్ ఇన్నింగ్స్ ఎంతో ఉపయోగపడింది: గంభీర్

భారత్ 2007 టీ20 ప్రపంచకప్ గెలవడంలో రోహిత్ శర్మది కీలకపాత్ర అని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చెప్పారు. ‘T20WC ఫైనల్‌లో అందరూ నా ఇన్నింగ్స్, ఇర్ఫాన్ స్పెల్ గురించి మాట్లాడతారు. కానీ రోహిత్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత్ ప్రపంచకప్ గెలవడంలో రోహిత్ కాంట్రిబ్యూషన్ ఎంతగానో ఉపయోగపడింది’ అని చెప్పారు. కాగా, ఆ ప్రపంచకప్ FINALలో పాకిస్థాన్‌పై రోహిత్ 16 బంతుల్లో 30* రన్స్ చేశారు.
Similar News
News March 15, 2026
అభిషేక్, నేను అగ్ని లాంటోళ్లం: సంజు శాంసన్

అభిషేక్ శర్మ, తాను ఐస్-ఫైర్‌లా ఉండమని, తాము కలిస్తే అగ్నికి అగ్ని తోడైనట్లేనని సంజూ శాంసన్ అన్నారు. ‘ఓపెనింగ్‌లో కొన్నిసార్లు నేను, ఇంకొన్నిసార్లు అభిషేక్ దూకుడుగా ఆడాం. 2024 నుంచి ఇదే చేస్తున్నాం’ అని ఇండియా టుడే కాంక్లేవ్‌లో చెప్పారు. ఇంతకుముందు అభిషేక్ ఫాలోయింగ్‌ను చూసి అసూయపడేవాళ్లమని పేర్కొన్నారు. జట్టులో అతడో సూపర్ స్టార్ అని, త్వరగా పెళ్లి చేసుకోవాలని జోక్ చేశారు.
News March 15, 2026
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్!

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు మరిన్ని సౌకర్యాలను TTD అందుబాటులోకి తీసుకొస్తోంది. వసతి గృహాల్లో దిండు, దుప్పటి, చాప, బెడ్‌షీట్‌లను ఇవ్వనుంది. తొలుత నందకంలో ఇవ్వడం ప్రారంభించగా భక్తుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. దీంతో వకుళామాత, పాంచజన్యం, కౌస్తుభం తదితర గెస్ట్‌హౌసుల్లోనూ అందజేయాలని నిర్ణయించింది. దుప్పటి-₹10, 2 దిండ్లు-₹10, చాప-₹10, బెడ్‌షీట్-₹20 చొప్పున చెల్లించి తీసుకోవచ్చు.