News November 5, 2024

తెలంగాణ కులగణన దేశానికి రోల్ మోడల్: రాహుల్

image

TG: తెలంగాణలో చేసే కులగణన ప్రక్రియ దేశానికి రోల్ మోడల్ అవుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. దేశంలో కుల వివక్ష ఉందని, అది అగ్రకులాలకు ఎప్పుడూ కనిపించదని తెలిపారు. ఇదే విషయం తాను చెబితే దేశాన్ని విభజించే కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తారని వ్యాఖ్యానించారు. అందులో నిజాన్ని పరిశీలించాలని, వాస్తవాలను అన్వేషిస్తూ ముందుకు వెళ్లాలని రాహుల్ కోరారు.

Similar News

News January 2, 2026

ఐడియా చెప్పండి.. రూ.2లక్షలు గెలుచుకోండి!

image

ఆధార్ డేటా విశ్లేషణ ద్వారా కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు UIDAI ‘నేషనల్ డేటా హ్యాకథాన్ 2026’ నిర్వహిస్తోంది. డేటా ఆధారిత పరిష్కారాలను చూపే విద్యార్థులు, టెక్ నిపుణులు ఇందులో పాల్గొనవచ్చు. ఉత్తమ ఐడియాలకు మొదటి బహుమతిగా రూ. 2లక్షలు, సెకండ్ రూ. 1.5 లక్షలు, 3rd రూ.75వేలు, ఫోర్త్ రూ.50వేలు, 5thకు రూ.25వేలు నగదు లభిస్తుంది. ఈనెల 5 నుంచి UIDAI వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

సంక్రాంతికి రైతు భరోసా!

image

TG: సంక్రాంతి నాటికి అన్నదాతలకు రైతుభరోసా డబ్బులు అందించనున్నట్లు ప్రభుత్వానికి చెందిన ‘తెలంగాణ ఫ్యాక్ట్ చెక్’తెలిపింది. SMలో వైరల్ అవుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని పేర్కొంది. శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా వ్యవసాయేతర భూములను ఏరివేసే పనిలో సర్కార్ ఉందని, అర్హులైన రైతులకు ఎకరానికి రూ.6000 చొప్పున పండగ నాటికి జమ చేయనుందని చెప్పింది. 4లక్షల ఎకరాలు కమర్షియల్ ల్యాండ్‌గా గుర్తించినట్లు వెల్లడించింది.