News October 19, 2024
RR:ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

✓G.O.29 రద్దు చేయాలని గ్రూప్-1 అభ్యర్థుల నిరసన ✓గ్రూప్-4 బ్యాక్ లాగ్ పోస్టులు మిగలకుండా భర్తీ చేయాలని డిమాండ్ ✓కూకట్పల్లి:ఓకే కుటుంబంలో ముగ్గురికి MBBS✓19న సికింద్రాబాద్ బంద్ ✓HYD ట్రాఫిక్ నియంత్రణ పై హైడ్రా ఫోకస్ ✓ఉన్మాదుల ట్రైనింగ్‌కు అడ్డాగా HYD:ఎంపీ ఈటల✓మూసి కోసం సిద్ధమవుతున్న మాస్టర్ ప్లాన్ ✓RR: వరి ధాన్యం కొనుగోలుకు 45 కేంద్రాలు
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.