News July 6, 2024
RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

✓బేగంపేటలో ఏపీ సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం✓HYDలో క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ రోడ్ షో ✓నాగోల్: మతిస్థిమితం లేని MBBS యువతి ఆత్మహత్య ✓కోఠి: గంజాయి కేసులో జూనియర్ డాక్టర్లు అరెస్ట్ ✓నాంపల్లి:HYD నగరంలో నిరుద్యోగుల ఆందోళనలు ✓HYD: నిరుద్యోగుల ధర్నా.. బర్రెలక్క(శిరీష) అరెస్టు ✓కోకాపేట: కొనసాగుతున్న హరే కృష్ణ హెరిటేజ్ టవర్ పనులు
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్‌లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.