News July 27, 2024
RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

✓అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల భిక్షాటన
✓BRSను అలాగే వదిలేస్తే హైటెక్ సిటీని అమ్మేవారు:భట్టి
✓KCR ఒక్కరితో తెలంగాణ రాలే: రామ్మోహన్ రెడ్డి
✓పటాన్‌చెరు:5 నెలల కింద లవ్ మ్యారేజ్.. యువతి ఆత్మహత్య
✓VKB: అనంతగిరికి పెరిగిన పర్యాటకుల తాకిడి.
✓OU: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని ఓయూలో డిమాండ్
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.