News October 25, 2024
RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

✓అభివృద్ధికి చిరునామాగా కేంద్ర ప్రభుత్వం:ఈటల ✓కూకట్పల్లి రోడ్లపై వ్యభిచారం, అదుపులోకి 31 మహిళలు ✓బౌరంపేట: నాలుగేళ్ల పాపపై అత్యాచారం..మహిళా కమిషన్ సీరియస్ ✓RR మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌పై ED విచారణ పూర్తి ✓ఉప్పల్: 9 నెలల్లో 2 వేలకు పైగా కేసులు ✓HYD: అక్టోబర్ 25ను బాలయ్య పండుగగా ప్రకటించాలని డిమాండ్
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.