News October 29, 2025

RR: వర్షంలో పశువులను బయటికి వదలొద్దు: JD

image

విపత్కర పరిస్థితుల్లో పశువులకు కావాల్సిన మందులు, ఎమర్జెన్సీ వస్తువులు ముందుగానే సిద్ధం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ JD మధుసూదన్ సూచించారు. వర్షాల కారణంగా పశువులకు ఇన్ఫెక్షన్లు, అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఉచితంగా అందే ప్రభుత్వ మందులను వాడాలని తెలిపారు. జలగ వ్యాధులు రాకుండా చూసుకోవాలన్నారు. ముఖ్యంగా చిన్న దూడలు, ముసలి పశువులు, వర్షంలో బయటకి వదలొద్దని కోరారు.

Similar News

News October 30, 2025

‘స్పిరిట్‌’లో డాన్ లీ?.. కొరియన్ మీడియాలో వార్తలు!

image

ప్రభాస్ హీరోగా ‘స్పిరిట్’ మూవీని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో కొరియన్ స్టార్ డాన్ లీ నటిస్తున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. కానీ ఇటీవల రిలీజ్ చేసిన సౌండ్ స్టోరీలో డాన్ లీ గురించి ప్రస్తావించలేదు. దీంతో అవి పుకార్లేనని అంతా భావించారు. ఈ క్రమంలో స్పిరిట్‌లో డాన్ నటిస్తున్నారని కొరియన్ మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఆయన కనిపించే తొలి ఇండియన్ మూవీ ఇదేనంటున్నాయి.

News October 30, 2025

BREAKING: హైదరాబాద్‌లో యువకుడి దారుణ హత్య

image

HYDలో దారుణ ఘటన వెలుగుచూసింది. బండ్లగూడలో బుధవారం రాత్రి ఓ పాన్ షాపు యజమాని దారుణ హత్యకు గురయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మోసిన్ (22) ఓల్డ్ సిటీకి చెందినవాడు. ఇతడికి రెండు నెలల క్రితమే వివాహమైంది. నలుగురు గుర్తు తెలియని దుండగులు దుకాణం వద్ద కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. బండ్లగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.