News July 29, 2024
రూ.వెయ్యి కోట్ల స్కామ్.. మాజీ సీఎస్ సోమేశ్‌పై కేసు

TG: రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో రూ.1,000 కోట్ల కుంభకోణం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో 75 కంపెనీలు మోసాలకు పాల్పడినట్లు ఫోరెన్సిక్ ఆడిట్‌లో వెల్లడైంది. దీంతో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, కమర్షియల్ టాక్స్ అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లపై సీపీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 24, 2025
మీకోసం కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోండి: కలెక్టర్

జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీ కోసం కాల్ సెంటర్ సేవలను ఉపయోగించుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను Meekosam.ap.gov.inలో లేదా 1100 నంబర్కు కాల్ చేసి నమోదు చేసుకోవచ్చని కోరారు.