News December 20, 2024

రూ.299కే రూ.10,00,000 బీమా

image

ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ‘గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్’ కింద తక్కువ ప్రీమియంలకే రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తోంది. రూ.299తో పాలసీ తీసుకుంటే ప్రమాదవశాత్తు మరణించినా, వైకల్యం ఏర్పడినా, పక్షవాతం వచ్చినా రూ.10 లక్షల బీమా లభిస్తుంది. 18-65 ఏళ్ల లోపు వయసున్న వారు అప్లై చేసుకోవచ్చు. ఆత్మహత్య, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు, ఎయిడ్స్ మరణాలకు ఈ ఇన్సూరెన్స్ లభించదు. వివరాలకు <>క్లిక్<<>> చేయండి.

Similar News

News November 25, 2025

వరంగల్: నాడు తల్లి.. నేడు తండ్రి..!

image

నాడు తల్లి మృతిచెందగా, నేడు తండ్రి చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. పర్వతగిరి(M) ఏనుగల్లుకు చెందిన సుధాకర్ కాజీపేటలో జరిగిన ఓ ప్రమాదంలో మృతి చెందాడు. అతని భార్య 8 ఏళ్ల క్రితం ప్రమాదంలోనే చనిపోవడంతో వారి ఇద్దరు పిల్లలు లాస్య, సందీప్ అనాథలయ్యారు. లాస్య 6వ తరగతి చదువుతుండగా, సందీప్ 5వ తరగతి చదువుతున్నాడు. పేద కుటుంబం కావడంతో సుధాకర్ అంత్యక్రియలకు గ్రామస్థులే తలాకొంత నగదును సేకరిస్తున్నారు.