News June 21, 2024
రైతులకు సత్వరమే రూ.319 కోట్లు ఇవ్వాలి: విపత్తుల శాఖ

AP: రాష్ట్రంలో రబీ కరవు పరిస్థితులపై అధ్యయనం చేసిన ప్రత్యేక బృందం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. పంటలు నష్టపోయిన రైతులకు సత్వరమే రూ.319 కోట్లు ఇవ్వాలని విపత్తుల శాఖ అధికారి అజయ్ జైన్ విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం కింద అదనంగా మరో 50 రోజుల పని కల్పించాలని కోరారు.
Similar News
News November 24, 2025
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

విజయవాడలోని కలెక్టరేట్లో సోమవారం పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. స్వీకరించిన వినతులను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.