News August 24, 2025

త్వరలో RSS కీలక మీటింగ్.. వీటిపైనే చర్చ!

image

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) వార్షిక సమావేశం SEP 5-7 వరకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జరగనుంది. RSS చీఫ్ మోహన్ భాగవత్ ఆధ్వర్యంలో జరిగే ఈ మీటింగ్‌కు BJP సహా ABVP, భారతీయ మజ్దూర్, కిసాన్ సంఘ్, స్వదేశీ జాగరణ్ మంచ్, వనవాసీ కళ్యాణ్, సేవా సమితి తదితర అనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. BJP తదుపరి చీఫ్ ఎన్నికతో పాటు US టారిఫ్స్ ఇతర సమకాలీన కీలక అంశాలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News August 25, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News August 25, 2025

అందుకే ‘పెద్ది’ ఆఫర్ వదులుకున్నా: స్వాసిక

image

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న ‘పెద్ది’లో ఆఫర్ వదులుకున్నట్లు మలయాళ నటి స్వాసిక తెలిపారు. తల్లి పాత్ర కావడమే కారణమని తెలిపారు. ఈ సమయంలో రామ్ చరణ్‌కు మదర్ రోల్‌లో నటించేందుకు తాను సిద్ధంగా లేనని పేర్కొన్నారు. ఒకవేళ భవిష్యత్తులో ఈ తరహా పాత్రలు వస్తే చేస్తానేమో అని అభిప్రాయపడ్డారు. కాగా ‘పెద్ది’ వచ్చే ఏడాది మార్చి 27న రిలీజ్ కానుంది.

News August 25, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (ఆగస్టు 25, సోమవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.47 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.01 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.18 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.45 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.35 గంటలకు
✒ ఇష: రాత్రి 7.49 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.