News June 3, 2024
RTV ఎగ్జిట్ పోల్స్ అనంతపురం జిల్లాలో ఎవరికి ఎన్ని సీట్లంటే?

అనంతపురం జిలాల్లో టీడీపీ-4 వైసీపీ-3 స్థానాల్లో విజయం సాధిస్తాయని RTV అంచనా వేసింది. ➢ అనంతపురం YCP అనంత వెంకట రామిరెడ్డి ➢ రాయదుర్గం: TDP కాలవ శ్రీనివాసులు ➢ ఉరవకొండ: TDPపయ్యావుల కేశవ్ ➢ కల్యాణ దుర్గం : TDPఅమిలినేని సురేంద్ర బాబు ➢ తాడిపత్రి:YCP కేతిరెడ్డి పెద్దారెడ్డి➢ సింగణమల: YCP వీరాంజనేయులు ➢ గుంతకల్: TDP గుమ్మనురు జయరాం విజయం సాధిస్తారని పేర్కొంది.
Similar News
News November 21, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు నార్పల విద్యార్థి

రాష్ట్రస్థాయి అండర్-14 వాలీబాల్ పొటీలకు నార్పల జడ్పీ బాలికోన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని ఆఫ్రిన్ ఎంపికైనట్లు ప్రదానోపాధ్యాయుడు నాగేశ్ తెలిపారు. స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో డిసెంబర్ 6వ తేదీ నుంచి నెల్లూరులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు, పీడీలు అభినందించారు.