News June 3, 2024
RTV ఎగ్జిట్ పోల్స్.. జిల్లాలో ఎవరికి ఎన్ని సీట్లంటే..!

సత్యసాయి జిల్లాలో టీడీపీ-3 వైసీపీ-3 కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధిస్తుందని RTV అంచనా వేసింది. ➢ రాప్తాడు: YCP తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ➢ ధర్మవరం :YCPకేతిరెడ్డి వెంకట రామిరెడ్డి ➢ హిందుపురం: TDP నందమూరి బాలకృష్ణ ➢పెనుకొండ :TDPసవితమ్మ ➢ కదిరి :TDPకందికుంట వెంకట ప్రసాద్➢ మడకశిర :congress సుధాకర్ ◆పుట్టపర్తి: YCPదుద్దకుంట శ్రీదర్ రెడ్డి గెలుస్తారని తెలిపింది.
Similar News
News November 20, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు అమీనా ఎంపిక

అనంతపురం పట్టణం శారద మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి అమీనా అండర్-14 వాలీబాల్ విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైనట్లు హెచ్ఎం లక్ష్మీనరసు తెలిపారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో ప్రతిభ కనబరచి జాతీయ పోటీలకు వెళ్లాలని హెచ్ఎం లక్ష్మీనరసు, పీడీలు విజయశ్రీ, జ్యోతి ఆకాంక్షించారు. సీనియర్ ఉపాధ్యాయులు రాధిక, సుష్మలత, తులసిరెడ్డి, ఉపాధ్యాయ బృందం ఆమెను అభినందించారు.