News August 1, 2024

ఎన్టీఆర్‌తో సినిమా వార్తలు అవాస్తవం: శౌర్యువ్

image

‘హాయ్ నాన్న’ సినిమా డైరెక్టర్ శౌర్యువ్‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో సినిమా తీస్తున్నారనే వార్త ఇండస్ట్రీలో తెగ వైరలైంది. ఈ రూమర్లలో వాస్తవం లేదని శౌర్యువ్ క్లారిటీ ఇచ్చారు. ‘ఇది నిజం కాదు. ఈ వదంతులు ఎలా మొదలయ్యాయో నాకు తెలియదు. దురదృష్టవశాత్తు ఇది తప్పుడు సమాచారం. నిజం కావాలనే నేను కోరుకుంటున్నా. ఒకరోజు అది నిజమవుతుందని ఆశిద్దాం’ అని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పటికైతే ఎన్టీఆర్‌తో మూవీ ప్లాన్ లేదన్నారు.

Similar News

News November 18, 2025

కార్తీకం: నేడు కూడా పుణ్య దినమే.. ఎలా అంటే?

image

పవిత్ర కార్తీక మాసంలో పౌర్ణమి, సోమవారాలకు ఎంతో విశిష్టత ఉంది. అయితే ఆ పుణ్య దినాలకు ఏమాత్రం తీసిపోని అతి పవిత్రమైన కార్తీక శివరాత్రి నేడు. చాలామంది సోమవారాలు ముగిశాయి కాబట్టి ఈ నెలలో మంచి రోజులు పూర్తయ్యాయి అనుకుంటారు. కానీ నేడు శివారాధన చేయడం ద్వారా మాసమంతా చేయలేని పూజా కార్యక్రమాల ఫలాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు. శివానుగ్రహం కోసం నేడు ఉపవాసం, అభిషేకాలు, జాగరణ చేయడం ఫలప్రదం అంటున్నారు.