News July 9, 2024
SAD: అమర జవాన్ భార్యపైనా ట్రోలింగ్

సోషల్ మీడియా భూతం అమర జవాన్ల కుటుంబాలనూ వదలట్లేదు. దేశం కోసం ప్రాణమిచ్చిన కెప్టెన్ అన్షూమన్ సింగ్‌కు ‘కీర్తి చక్ర’ ప్రకటించి, ఆ అవార్డును ఆయన సతీమణి స్మృతికి రాష్ట్రపతి ఇటీవల అందించారు. కాగా ఆ వీడియోపైనా కొందరు ట్రోలింగ్‌కు దిగారు. ఆమె చాలా అందంగా ఉందంటూ అసభ్యకరంగా కామెంట్స్ చేసిన అహ్మద్ అనే వ్యక్తిపై NCW కేసు నమోదు చేసింది. వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ విన్పిస్తోంది.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


