News July 30, 2024
సంజూ.. మరో’సారీ’

దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో సంజూ శాంసన్ మరోసారి ఫెయిల్ అయ్యారు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20లో 4 బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యారు. లంక సిరీస్‌లోని రెండో టీ20లో ఛాన్స్ దక్కగా అందులో డకౌటైన ఈ బ్యాటర్.. ఇప్పుడు మరోసారి నిరాశపరిచారు. ఇలా ఆడితే అవకాశాలు ఎలా వస్తాయని నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


