News January 15, 2025

సంక్రాంతి మూవీస్: ఏ సినిమా బాగుంది?

image

ఈ సారి సంక్రాంతికి ఏకంగా ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యాయి. ఈ నెల 10న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, 12న బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, 14న వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ థియేటర్లలో రిలీజై కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. వేర్వేరు జోనర్లలో ఈ సినిమాలు తెరకెక్కాయి. వీటిలో మీరు ఏ సినిమా చూశారు? ఏ సినిమా బాగుందో కామెంట్ చేయండి?

Similar News

News November 22, 2025

పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు సిద్ధం చేయాలి: KMR కలెక్టర్

image

గ్రామ పంచాయతి ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు వీలుగా జిల్లాలోని వివిధ ఎన్నికల కార్యకలాపాలకు నోడల్ అధికారులను నియమిస్తూ కామారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. శిక్షణ, రవాణా, భద్రత, మౌలిక వసతులు, వ్యయ పర్యవేక్షణ వంటి కీలక విభాగాలకు అధికారులను నియమించారు. పోలింగ్ స్టేషన్లలో తాగునీరు, విద్యుత్, ర్యాంపులు వంటి మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.

టుడే టాప్ న్యూస్

image

* ఉగాది నాటికి 5 లక్షల మందికి ఇళ్లు: CM CBN
* AP టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల
* రేవంత్ ప్రభుత్వం 9,300 ఎకరాల భూ కుంభకోణానికి తెరలేపింది: KTR
* G-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు SA చేరుకున్న ప్రధాని మోదీ
* జట్టుకు గిల్ దూరం.. రెండో టెస్టుకు కెప్టెన్‌గా రిషబ్ పంత్
* అమలులోకి వచ్చిన కొత్త లేబర్ కోడ్స్
* దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ క్రాష్.. పైలట్ మృతి