News September 15, 2024

సంక్రాంతికి చిరంజీవిVSబాలకృష్ణ?

image

చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు మరోసారి బాక్సాఫీసు వద్ద పోటీ పడే ఛాన్సుంది. వశిష్ఠ డైరెక్షన్‌లో చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ జనవరి 10న రిలీజ్ కానుండగా, డైరెక్టర్ బాబీ, బాలయ్య కాంబోలో వస్తోన్న ‘NBK109’ను జనవరి 9కి రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దీంతో మరోసారి వీరిద్దరి మూవీస్ క్లాష్ కానున్నట్లు తెలుస్తోంది. 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి రిలీజయ్యాయి.

Similar News

News November 18, 2025

బిహార్ కొత్త ఎమ్మెల్యేల్లో 40% మందికి డిగ్రీల్లేవ్

image

బిహార్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో దాదాపు 40 శాతం మందికి డిగ్రీ కూడా లేదు. 32 శాతం మంది మాత్రమే గ్రాడ్యుయేట్లు ఉన్నారు. పీజీ చేసిన వాళ్లు 28 శాతం ఉన్నారు. 192 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిరిగి పోటీ చేయగా 111 మంది మళ్లీ గెలిచారు. ఇక 12 శాతం మంది మహిళలు (29) ఎన్నికయ్యారు. గతేడాదితో పోలిస్తే (26) కాస్త ఎక్కువ. ఈ విషయాలను PRS Legislative Research సంస్థ తాజాగా వెల్లడించింది.

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.