News November 4, 2024
సైన్స్ క్విజ్.. ఈ నెల 15 వరకే ఛాన్స్

AP: GOVT స్కూల్ విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి కౌశల్ సైన్స్ క్విజ్, పోస్టర్, షార్ట్‌ఫిల్మ్ పోటీలకు నోటిఫికేషన్ వెలువడింది. 8, 9, టెన్త్ క్లాస్ పిల్లలు ఈ నెల 15లోపు https://bvmap.org/లో దరఖాస్తు చేసుకోవాలి. జిల్లాస్థాయి విజేతలకు ప్రశంసాపత్రం, జ్ఞాపిక, నగదు బహుమతులుంటాయి. రాష్ట్రస్థాయి విన్నర్‌లకు గవర్నర్ అవార్డులు అందిస్తారు. పూర్తి వివరాల కోసం పైన ఫొటోలు చూడొచ్చు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


