News February 27, 2026
SEBIలో 91 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (<
Similar News
News February 27, 2026
అభిషేక్ పోస్ట్.. చెప్పు చూపించిన యువీ!

T20WC: నిన్నటి మ్యాచ్‌లో రాణించడాన్ని యువ క్రికెటర్ అభిషేక్ శర్మ ఇన్‌స్టా పోస్ట్‌తో సెలబ్రేట్ చేసుకోగా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తనదైన శైలిలో స్పందించారు. అభిషేక్ పోస్టుకు సరదాగా ఓ చెప్పు ఎమోజీని పెట్టారు. గతంలోనూ యువీ అభిషేక్‌కు ఈ తరహా ఎమోజీలు పెట్టారు. ఆటపై మరింత దృష్టిపెట్టాలని హెచ్చరించడమే దీని ఉద్దేశం. మరోవైపు అభిషేక్ ప్రదర్శనను మెచ్చుకుంటూ ఇన్‌స్టాలో యువరాజ్ స్టోరీ పోస్ట్ చేశారు.
News February 27, 2026
తడబడిన న్యూజిలాండ్.. స్కోర్ ఎంతంటే?

T20WC: ENGతో జరుగుతున్న మ్యాచులో న్యూజిలాండ్ తడబడింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 రన్స్ చేసింది. సీఫర్ట్ 35, అలెన్ 29, ఫిలిప్స్ 39 రన్స్ చేశారు. మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఫెయిల్ అయ్యారు. రషీద్, జాక్స్, రెహన్ అహ్మద్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచులో ENG గెలిస్తే పాకిస్థాన్ సెమీస్ వెళ్లడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ NZ గెలిస్తే పాక్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తుంది.
News February 27, 2026
DINK జంటలకూ డబ్బు సరిపోవట్లేదు!

పిల్లల బాధ్యత, ఖర్చుల నుంచి తప్పించుకునేందుకు చాలా జంటలు డ్యుయల్ ఇన్‌కమ్, నో కిడ్స్ (DINK) పాలసీని ఫాలో అవుతున్నాయి. కానీ వీరిలో చాలా మందికి సంపాదన సరిపోవడం లేదు. పొదుపుపై దృష్టి పెట్టకుండా ఆదాయాన్ని ఖర్చులు, జల్సాలకు వాడుకోవడం.. ఒకరి ఖర్చులు మరొకరు పట్టించుకోకపోవడం, ఆదాయానికి తగినట్టు ఖర్చులు పంచుకోకపోవడం ఇందుకు ప్రధాన కారణాలు. ఆదాయంతో సంపద పెరుగుతుంది అనుకోవడం పొరపాటని నిపుణులు చెబుతున్నారు.


