News August 31, 2024
కారవాన్లలోనూ సీక్రెట్ కెమెరాలు: నటి రాధిక

లైంగిక వేధింపులు మలయాళ చిత్ర పరిశ్రమలోనే కాదు అన్ని ఇండస్ట్రీల్లో ఉన్నాయని నటి రాధిక అన్నారు. హీరోయిన్లు, నటీమణుల కారవాన్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి నగ్న వీడియోలు చిత్రీకరించిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఆ వీడియోలను సినిమా సెట్‌లోనే కొందరు చూడటాన్ని తాను గమనించినట్లు తెలిపారు. అందుకే తాను ఎక్కువగా వానిటీ వ్యాన్ ఉపయోగించనని, హోటల్ రూమ్‌కు వెళ్లి బట్టలు మార్చుకునేదానినని ఆమె చెప్పారు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


