News May 26, 2024
గంభీర్‌కు ‘బ్లాంక్ చెక్’ ఇచ్చిన షారుఖ్!

ఈ సీజన్లో KKR అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్లో అడుగుపెట్టింది. అయితే, జట్టు మెంటర్‌గా ఉన్న గౌతం గంభీర్‌కు ఫ్రాంచైజీ కో-ఓనర్ షారుఖ్ ఖాన్ బ్లాంక్ చెక్ ఇచ్చినట్లు పలు కథనాలు రాసుకొచ్చాయి. గౌతీ LSGతో ఉన్న సమయంలోనే రాబోయే పదేళ్ల పాటు KKRతో కొనసాగాలని కోరినట్లు తెలిపాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఈ సీజన్లో KKR ఫైనల్‌కు చేరడంలో గంభీర్ కీలక పాత్ర పోషించారు.
Similar News
News December 2, 2025
బేస్ బాల్ అండర్-14 విజేతగా చిత్తూరు

పలమనేరులో SVCR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్‌లో 3 రోజులుగా జరుగుతున్న రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీల్లో చిత్తూరు జిల్లా జట్టు విన్నర్స్‌గా, కడప జట్టు రన్నర్స్‌గా నిలిచింది. బాలుర విభాగానికి చెందిన ఫైనల్ పోటీల్లో చిత్తూరు, కడప జట్ల మధ్య హోరాహోరీ పోరులో చిత్తూరు బాలురు జట్టు గెలుపొందింది. అదేవిధంగా బాలికల విభాగంలోనూ చిత్తూరు, కడప జట్లు తలపడగా.. కడప జట్టు గెలుపొందినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.