News May 3, 2024
ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటో షేర్.. విమర్శలు

దివంగత సుశాంత్‌సింగ్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే, ఆమె ప్రియుడు విక్కీ జైన్‌పై ట్రోల్స్ వస్తున్నాయి. ఆమె ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫొటోలు ఇన్‌స్టాలో షేర్ చేశారు. అంకిత చేతికి కట్టు ఉండటం అందులో కనిపించింది. కాగా.. ‘ఇంత షో ఆఫ్ అవసరమా’ అని ఒక నెటిజన్ ప్రశ్నిస్తే.. ‘అటెన్షన్ కోసం’ అని మరొకరు కామెంట్ చేశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన వారు రెస్ట్ తీసుకోకుండా ఇవి అవసరమా అని ట్రోల్స్ చేస్తున్నారు.
Similar News
News March 27, 2026
బ్లాక్ మార్కెటింగ్ నిరోధానికి చర్యలు.. మోదీతో రేవంత్

TGలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరా, బ్లాక్ మార్కెటింగ్ నిరోధానికి CS ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసినట్లు PM మోదీ టెలికాన్ఫరెన్స్‌లో CM రేవంత్ తెలిపారు. ప్రతి బంక్‌లో స్టాక్, విక్రయాలపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. ఈవీల వినియోగాన్ని ప్రోత్సహించామని, 100% రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించామన్నారు. ఇకపై RTCలో ఈవీ బస్సులే వాడతామని PM దృష్టికి తీసుకెళ్లారు.
News March 27, 2026
సరిహద్దు రాష్ట్రాలు జాగ్రత్త: మోదీ

సరిహద్దు, కోస్టల్ రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. షిప్పింగ్, నిత్యావసరాల సరఫరా, సముద్ర కార్యకలాపాల విషయంలో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సీఎంలతో వర్చువల్ మీటింగ్‌లో చెప్పారు. వ్యవసాయ రంగం విషయంలో ముందస్తు ప్రణాళిక అవసరమని తెలిపారు. ఎరువుల స్టోరేజీ, సరఫరాను ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని పేర్కొన్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా చూసుకోవాలని కోరారు.